గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలోని సుజిత్ పేరు మారుమోగిపోతుంది. పవన్ కు వీరాభిమానిగా సుజిత్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడని.. పవన్‌ను ఎలివేట్ చేసిన తీరు ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుందని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలా ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి […]