మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా ఫిక్స్.. ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ పక్కా..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎదిగాడు. మెల్లమెల్లగా అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోగా మారాడు. తను ఎంచుకున్న కథలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ గొప్పతనాన్ని అభిమానులు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఇక చరణ్ నుంచి చివరిగా […]