ఆర్ సి 17: చరణ్ మ్యాటర్ లో సుక్కు బిగ్ కన్ఫ్యూజన్.. కారణం అదేనా..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతి సినిమాలో.. కంటెంట్ ఏదైనా సరే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తూ.. ఒక సినిమాను మించిపోయే రేంజ్‌లో మరో సినిమాతో సక్సెస్‌లు అందుకుంటున్నాడు. అంతకంతకు ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ నేప‌ద్యంలో చివ‌రిగా పుష్ప ఫ్రాంఛైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సుకుమార్.. ప్రస్తుతం మెగా పవర్ […]