ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా రేంజ్‌లో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. 2026 మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. బడ్జెట్ పరంగా ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమాపై అంచనాలు తారస్థాయిలో […]