” పెద్ది ‘ కోసం ఏకంగా ఓ ఊరినే నిర్మిస్తున్న మేకర్స్.. బడ్జెట్ ఎంతంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తను నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరిగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా వ‌చ్చి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆయనా.. వెన‌రు త‌గ్గ‌కుండా.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ […]