హైదరాబాద్లో ఇల్లు గిఫ్ట్.. అప్పుడు కోపంతో నాన్న ఊగిపోయారు..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. హీరో, హీరోయిన్ల నుంచి నటీనటుల వరకు.. కొత్త సినిమాల నుంచి.. వారి పర్సనల్ లైఫ్ వరకు.. అన్నింటిపై ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం వాటిపై రియాక్ట్ అవుతూ.. క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవం ఏంటో ఆడియన్స్‌కు తెలియజేస్తారు. ముఖ్యంగా.. సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు పుకార్లు చెల్లరేగుతూనే ఉంటాయి. […]