శరీరం మాట వినకుండా తప్పు చేశా.. రకుల్ ప్రీత్ కామెంట్స్ వైరల్..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్లో మ‌క్కాం వేసింది. అయితే ఈ అమ్మడు మొదటనుంచి ఫిట్‌నెస్‌ఫ్రిక్‌ అన్న సంగతి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు జిమ్లో ఎక్కువగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నడుముకు బెల్ట్ లేకుండా 80 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేసింది. […]