సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ సుద్ద కామన్. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లైన 2 , 3 ఏళ్ళకు విడాకులు తీసుకుంటుంటే.. మరి కొంతమంది పెళ్ళి 20,30 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా విడాకులతో దూరమవుతున్నారు. అలా మరి కొంతమంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. […]