రానా తన చూపుతోనే నన్ను భయపెట్టాడు.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది బాహుబలి మూవీనే. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌డంను సంపాదించుకుని దూసుకుపోతున్న రానా.. మంచి కంటెంట్.. పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే హీరోగానే కాదు.. విలన్ పాత్రలోనైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా నటించేందుకు సిద్ధమవుతాడు. తన నటనతో వైవిద్య‌త చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా రానా రజినీకాంత్ హీరోగా తెర‌కెక్కిన వెట్ట‌యాన్ మూవీలోకి కీలక పాత్రలో కనిపించాడు. […]