ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ హీరోలు పోలీస్ పాత్రలో నటిస్తే.. అటు అభిమానులతో పాటు.. ఇటు ఆడియన్స్లోను కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. కాకి డ్రెస్ లో.. లాటి, తుపాకీ చేతబట్టి పోలీస్ ఆఫీసర్ రోల్లో హీరోలు పవర్ఫుల్ డైలాగ్ లు చెబుతుంటే.. విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే.. ధియేటర్లలో విజిల్స్ మోత మోగాల్సిందే. గూస్ బంప్స్ రావాల్సిందే. అంతేకాదు.. ఈ సినిమాల్లో పోలీస్ బ్యాక్ డ్రాప్ ఎవర్గ్రీన్ ఫార్ములా. కథ బాగుండి.. పాత్రలో దమ్ముంటే మాత్రం పోలీస్ […]