ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిన ఈ అమ్ముడు.. 35 సంవత్సరాల వయసులోను వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక తాజాగా లవ్, బ్రేకప్ అంటూ కొని రోజులపాటు నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. సినిమాలో హీరోయిన్గా నటించకుండా స్పెషల్ సాంగ్స్‌లో […]