నాగార్జున పై ఫైర్ అవుతున్న రజనీ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున, రజనీకాంత్ కలిసి త్వరలోనే కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగ్‌పై రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. అసలే ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా.. కూలీ కోసం నాగార్జున తన హీరో ఇమేజ్ను పక్కనపెట్టి మరీ.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జునపై ఎందుకు కోపంగా ఉన్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. […]