టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజై సాలిడ్ సక్సస్ కొట్టి వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అప్పట్‌లో బుక్ మై షోలో సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేసింది. బుకింగ్ ప్రారంభించిన వెంటనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోవడం మొదలైంది. ఒకానొక టైం లో గంటకు లక్ష టికెట్లు కూడా అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి. 24 గంటల్లో మిలియన్ టికెట్లు […]