కోలీవుడ్ థలైవర్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాడు రజనీకాంత్. అయినా ఆయన క్రెజ్ కేవలం ఓపెనింగ్‌కు మాత్రమే పనికొచ్చింది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా రిలీజ్ కు ముందు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఇక సినిమా రిలీజై ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చిన తర్వాత.. సినిమాపై ఆడియన్స్‌లో మెల్లమెల్లగా ఆశక్తి తగ్గిపోతూ వచ్చింది. అయితే.. రజనీకి ఉన్న క్రేజ్ రీత్యా.. ఫస్ట్ […]