రజనీకాంత్ ఎన్టీఆర్‌తో మనకు పోటీ వద్దన్నారు.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. తార‌క్ కెరీర్‌లోనే మొట్టమొదటి స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీ నెల‌కొంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా బిగ్గెస్ట్ పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ వ్యవహరించారు. […]

74 ఏళ్ళ ఏజ్ లో రజినీ మాస్ ర్యాంపేజ్.. కూలీ కి మైండ్ బ్లోయింగ్ రెమ్యనరేషన్..!

సినీ ఇండస్ట్రీలో ఏడుపదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో జైలర్ 2 సినిమాతో పాటు.. లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో కూలి సినిమాలోను రజనీకాంత్‌ నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఉన్న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం రెండు సినిమాల షూట్‌లు సరవేగంగా […]