టాలీవుడ్ రెబల్ స్టార్ ఇజ్ బ్యాక్ అంటూ.. ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం.. డైరెక్టర్ మారుతి. ఆయన డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన తాజా మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ షూట్‌కు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెళ్లారు. వాళ్ళ అందరితో ప్రభాస్ సరదాగా ముచ్చటించిన ఫోటో ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మారుతీ.. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను పంచుకున్నాడు. అందులో ప్రభాస్ హ్యాండ్‌సమ్ లుక్, […]