టాలీవుడ్ మోస్ట్ పాపులర్, సక్సెస్ఫుల్, క్రేజీ.. డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. దర్శక ధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రారంభంలో సీరియల్స్ దర్శకుడుగా వ్యవహరించారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న జక్కన్న.. కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ధనుష్ తెరకెక్కించిన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ […]