మహేష్ కోసం రాజమౌళి ఊర మాస్ ప్లానింగ్.. ఏకంగా లక్ష మందితో..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా.. పృధ్వీరాజ్ సుకుమార్ మరో కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి అఫీషియల్ గా వెల్లడించాడు. రాజమౌళి ఈ ప్రమోషన్స్ ను ఊర […]