SSMB 29: అదుర్స్ అప్డేట్.. రాజమౌళిలో ఈ ఛేంజ్.. అస్సలు ఊహించలేదుగా..!

కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినీ ప్రేక్ష‌కులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ.. రాజమౌళి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాయి ఈ సినిమాలో.. మహేష్ బాబు హీరోగా మెరవనున్నాడు. యాక్షన్, అడ్వెంచర్స్, ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక.. ఇప్పటికే సినిమా పై ఆదియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ అఫీషియల్ ప్రకటన మొదలైనప్పటి నుంచి.. […]