టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ క్రమంలోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లోనే కాదు నేషనల్ లెవెల్ ప్రేక్షకులను ఆసక్తి మొదలైంది. ఈ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు జక్కన్న. 2027 మార్చిలో వారణాసి సినిమా రిలీజ్ అని.. ఇప్పటికే హింట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. అయితే రాజమౌళి సినిమా […]

