టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సంబంధించిన అప్డేట్స్‌ను రాజమౌళి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశాడు. దీని కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. ఇక ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్ వారణాసి అని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. వారణాసి ఈవెంట్‌తో రాజమౌళికి బిగ్ షాక్ తగిలిందట. […]

