రాజాసాబ్ ట్రైలర్ నయా సెన్సేషన్.. 18 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో హారర్ ఎల్మెంట్స్‌తో పాటు.. ప్రభాస్.. వింటేజ్‌ స్క్రీన్ ప్రజెన్స్‌.. ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్.. ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్‌ను మెప్పించాయి. కేవలం ప్రభాస్ […]