ప్రభాస్ ” ది రాజాసాబ్ ” హవా.. రిలీజ్ కు ముందే రికార్డుల వర్షం..!

పాన్ ఇండియన్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. కామెడీ సినిమాల డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకుడిగా వ్య‌వహ‌రించడంతో.. ఆడియన్స్‌కు మొదట్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. మెల్లమెల్లగా హైప్‌ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టు సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ అయితే.. ఆడియన్స్‌ను కట్టుకోవడంతో మరింత జోష్ పెరిగింది. […]