టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా ఎస్, ఎస్, థమన్ పేరు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఏ రేంజ్‌లో మారు మోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్‌తో సంచలనాలు క్రియేట్ చేస్తూ.. ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న థమన్.. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆరు నెలల ముందు నుంచే ఆల్బమ్ సందడి మొదలు పెట్టేస్తాడు. సినిమా భారానంతా భుజాలపై వేసుకొని ఒక్కో పాటను ఒక్కో ఈవెంట్‌లా ప్రమోట్ చేస్తూ.. హైప్ పెంచేస్తాడు. అల […]

