ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్.. ” ది రాజాసాబ్ ” ట్రైలర్ ముహూర్తం పిక్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. సాదరణ ఆడియన్స్‌ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై.. టీ.జీ.విశ్వప్రసాద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం సినిమా షూట్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5న ఆడియన్స్‌ ముందుకు తీసుకురానట్లు ఇప్పటికే అఫీషియల్‌గా […]