రాజాసాబ్ ట్రైలర్ తో.. రెబల్ ఫ్యాన్స్ లో ఆ ఆనందమే లేదా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి ఫ్రాంచైజ్‌ల‌తో.. పాన్‌ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ప్రభాస్.. స‌ల్లార్‌తో సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కల్కి సక్సెస్‌ను కంటిన్యూ చేయడమే కాదు.. వెయ్యికోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి.. సంచలనం సృష్టించాడు. ఇక.. ఈ సక్సెస్ ట్రాక్‌ను రాజాసాబ్‌తో కంటిన్యూ చేస్తాడా.. లేదా.. సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా అనే సందేహాలు అందరిలోనూ మొదటి నుంచి […]