పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్ భారీ అంచనాలతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ హారర్ ఫాంటసి థ్రిల్లర్గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి హైప్ మొదలైపోయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మేకర్స్ ఇటీవల సినిమాను డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది […]