టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్‌తో కొత్త స్టోరీ ఆశించకూడదని డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చేశాడు. చాలా వరకు హారర్ సినిమాలలోనే ఒక పాడుబడిన రాజ్ బంగ్లా.. అందులో తరతరాలుగా తిష్ట వేసుకుని ఉన్న రాజు గారి ఆత్మ.. ఇక హౌస్‌లో హీరో ఎంట్రీ తర్వాత పడే కష్టాలు.. అతని గ్యాంగ్ అవస్థలు.. ఇదే రాజ్యసభ స్టోరీ కూడా అనిపిస్తుంది. […]