మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా కోసం అభిమానులే కాదు.. సినీ ప్రియులు సైతం ఆశక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను అంతకంతకులేట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు సమాచారం. మేకర్స్ నిర్ణయించిన ఆ డేట్.. ఇప్పుడు ఇంకాస్త వెనకు వెళ్లిందట. జనవరి 9, 2026 కు మారుతుంది. సంక్రాంతికి ప్రభాస్‌ను […]