టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్ గా మెరువనున్నారు. ఇక.. ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ యాక్టర్.. సంజయ్ దత్ మెరవనున్నాడు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ […]