రాజాసాబ్ మూవీ వల్ల రూ. 50 కోట్లు నష్టపోయిన ప్రభాస్.. మ్యాటర్ ఏంటంటే..?

వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజా డీలక్స్ పేరుతో సెట్స్ పైకి వచ్చిన సినిమా రెండేళ్ల షూటింగ్ తర్వాత ది రాజా సబ్ టైటిల్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. గ్లింప్స్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇప్పటికే రిలీజ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా టీజర్ సైతం రిలీజ్ అయి ఆడియన్స్‌లో భారీ లెవెల్‌లో […]