రాజాసాబ్ విషయంలో మారుతీ క్రేజీ ప్లాన్.. ప్రమోషన్స్ మరింత కొత్తగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా రాజాసాబ్. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. ఇక.. త్వరలోనే సినిమా పనులన్నీ పూర్తి చేసి రిలీజ్‌కు మేక‌ర్స్‌ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే అఫీషియల్ […]