సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత.. సెకండ్ మ్యారేజ్ పిక్స్ వైరల్..!

కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. సమంత రెండో పెళ్ళికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత రెండో పెళ్లికి టైం రానే వచ్చేసింది అంటూ.. ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సమంత పెళ్లికూతురుగా మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. ఫోటోలు చూసినా చాలా మంది నెటిజ‌న్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మొదట నాగచైతన్యను […]

రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్.. డైరెక్టర్ వైఫ్ షాకింగ్ పోస్ట్..!

స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా డైరెక్టర్ రాజ్ నిడ‌మొరుతో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా సమంత రాజ్‌తో కలిసి క‌నిపించ‌డంతో ఈ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా సమంత తన సినిమా ప్రమోషన్స్ కోసం తిరుమలకు వెళ్ళగా.. అక్కడకు కూడా రాజ్‌ నిడమూరు వెళ్లారు. అలాగే.. సినిమా ప్రమోషన్స్ లో ప్రతి చోట రాజ్ నిడ‌మొరుతో సమంత మెరిసింది. అలాగే.. తన […]