స్టార్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు మోస్ట్ పాపులర్ స్టార్ బ్యూటీగా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే.. సమంత ఇటీవల కాలంలో ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది. గతంలో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పర్సనల్గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ క్రమంలోనే […]