బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. కెరీర్‌లో అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో స్వతంత్రానికి ముందు కాలంలో సాగిన కథగా రూపొందనుంది. ఇక ప్రభాస్ ఓ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా […]