మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిన రామ్ చరణ్‌కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చరణ్.. అదే ఊపుతో శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]