ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భూమి శెట్టి.. ” మహాకాళి ” హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని డైరెక్టర్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ వ‌ర్మా. ఈ సినిమా దెబ్బతో ఆయన పేరు పాన్ ఇండియా లెవెల్‌లో తెగ మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే.. ప్రశాంత్ వర్మ యూనివర్సిటీతో ఒక ప్రొడక్షన్ బ్యానర్ను స్థాపించి.. దాదాపు ఈ బ్యానర్ పై అన్ని హిందూ ఇతిహాసాలతోనే సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే పివిసి యూనివర్స్ నుంచి రానున్న సినిమాలు పై ఆడియన్స్ లో మంచి హైప్ […]