పుష్ప ఫ్రాంఛైజ్ సినిమా కేవలం అల్లు అర్జున్ అభిమానులనే కాదు.. సినీ ప్రియులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సాలిడ్ బ్లాక్ బస్టర్‌లు అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక సినిమాకు కంటిన్యూషన్ పుష్ప 3 ఉంటుందని ఎండ్ కార్డులు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 3పై ఎన్నో రకాల ఊహాగానాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్రాండ్ లెవెల్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేదికపై […]