పుష్ప జోడి మరోసారి రిపీట్.. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్కనా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప రాజ్‌గా తిరుగులేని క్రేజ్‌.. పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ శ్రీవల్లిగా పుష్ప మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరు తప్ప ఆ పాత్రలో మరెవ్వరు సెట్ కారు అనేంతలా ఒదిగిపోయి నటించి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్ జోడి మరోసారి వెండితెర‌పై మెర‌వ‌నుంద‌ట‌. అట్లీ […]