బన్నీపై అవార్డుల వర్షం.. ‘ పుష్ప ‘ గాడి రూలింగ్ ఇది..!

ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్ వేడుకల్లో పుష్పా రాజ్‌ మానియా కొనసాగుతూనే ఉంది. ఈ నేప‌ధ్యంలోనే.. పుష్ప 2 సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకున్నాడు బన్నీ. సైమా నుంచి ఇప్పటివరకు ఆయనకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అవార్డ్స్ దక్కాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, అలవైకుంఠపురం లో, పుష్ప.. ఇలా వరుసగా సైమా అవార్డులను దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక కొద్ది రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన గ‌మా అవార్డ్స్ […]