పూరి లైనప్ నెక్స్ట్ లెవెల్.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఖాయం..!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజె ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే వరుస ఫ్లాపులతో ఉన్నాడు కానీ.. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు బద్రితో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రేంజ్ పూరీతి. ఈ సినిమాతో వైవిధ్యమైన సినిమాలు చేసే డైరెక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చాడని చర్చించుకునేంత‌లా సక్సెస్ అందుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తర్వాత ఆయన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్‌లో కొట్టి.. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌గా నిలిచాడు. […]