మహేష్ ఒప్పుకున్న నేను ఆయనతో సినిమా చేయను.. పూరి బోల్డ్ కామెంట్స్ కు కారణం అదేనా..?

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగనాథ్‌ కాంబో అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మహేష్ కు ఏకంగా రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు ఇచ్చాడు పూరీ. ఇంకా చెప్పాలంటే.. పోకిరితో ఇండస్ట్రియల్ హిట్ అందించాడు. ఈ మూవీ అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే పోకిరి మూవీ కలెక్షన్ల ఎఫెక్ట్ ఇతర సినిమాలపై చాలా కాలం […]