కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలు.. 30 సినిమాలలో కథానాయకుడు.. చివరికి ఫోటోలో..!

సాధారణంగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం అంటేనే పెద్ద యుద్ధం చేసినట్లు. అందులో హీరోగా అరంగేట్రం చేయడం అంటే మామూలు పని కాదు. అలాంటి ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు కూడా. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన సినీ కెరీర్ మంచి సక్సెస్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీని వదిలేశాడు. రెండు దశాబ్దాల క్రితం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా అడుగు పెట్టాడు లేదు మంచి పాపులారిటీ దక్కింది. చూడడానికి కూల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ […]