ఆ నిర్మాత.. నా కొడుకు చావుతో ఆడుకున్నాడు.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు టాలీవుడ్‌లో త‌న సినిమాల‌తో సంచలనం సృష్టించిన.. డైరెక్టర్ తేజకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన ప్రేమ కథలతో సినిమాలను తెర‌కెక్కించి ఆడియన్స్ కు కనెక్ట్ అయిన తేజ.. ఎన్నో సూపర్ సక్సెస్ లను అందుకున్ని దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ క్రమంలోనే.. తేజ డైరెక్షన్‌లో సినిమా అంటే.. మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్‌లో కలిగేది. కానీ.. ఇప్పుడు సరైన కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించలేక వరుసగా ఫెయిల్యూర్లను […]