హైవే పై లారీకి ఎదురెళ్లగలరా.. అఖండ 2 రిలీజ్ పై టాప్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!

డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందని నమ్మకంతో త‌మ సినిమాల రిలీజ్‌కు చిన్న సినిమాల మేక‌ర్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు. వాటిలో.. మొగ్లీ, సైక్ సిద్ధార్థ, అన్నగారు వస్తున్నారు, ఈషా. స‌హ కుటుంబానాం, నా తెలుగోడు లాంటి సినిమాలు సైతం ఉన్నాయి. వీటికి మంచి బజ్‌ కూడా నెలకొంది. అఖండ 2 కొత్త రిలీజ్ ఎఫెక్ట్‌తో చాలా సినిమాలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా అఖండ 2 […]