సితార కు నా కూతురికి మధ్య బాండింగ్ అలానే ఉంటుంది.. ప్రియాంక చోప్రా

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29. మోస్ట్ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ పై.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఈ ఈవెంట్ విషయంలో రాజమౌళి సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొద్ది గంటల క్రితం స్వయంగా ఈవెంట్‌కు సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్‌ను వీడియో బైట్‌లో పాస్ చేశాడు జక్కన్న. ఈ సినిమా […]