మహేష్ కంటే ముందే తెలుగులో ఆ ఇద్దరు హీరోలతో కలిసి ప్రియాంక మూవీ.. కానీ..

ప్రపంచవ్యాప్తంగా ఆడియ‌న్స్ అందరి దృష్టి మహేష్ బాబు, రాజమౌళి కాంబో పైనే ఉంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న గ్లోబల్ ట్రోట‌ర్‌పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో.. ఈ సినిమా నుంచి స్ట్రాంగ్ అప్డేట్స్ రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్స్‌1పై ఆడియన్స్‌లో అదుర్స్ రెస్పాన్స్ దక్కింది. దీంతో సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ.. ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా […]