ఎస్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొద్ది పేసటి క్రితం ఓ యాడ్ షూట్లో ప్రమాదం జరిగిందని.. గాయాలు అయినట్లు టాక్ నెటింట వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. సినిమా షూట్స్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలతో పాటే తారక్ అడపా దడపా యాడ్ షూట్ లలో సందడి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ ఆడ్ షూట్లో పాల్గొన్నాడట. ఇక ఈ సెట్స్ […]