తారక్ – నీల్ టైటిల్ అదే..కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్..!

పాన్‌ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌లతో ఓల్డ్ వైడ్‌గా తనకంటూ ఓ స్పెష‌ల్‌ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న నీల్‌.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాని రూపొందిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా మరువనుంది. టాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా.. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రవి భసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా […]