ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకంటూ ఓ ప్రత్యేకమైన స్టేజ్ ఉండేది కాదు. తమిళనాడులోని మద్రాస్‌లో తమిళ్ ఇండస్ట్రీలోనే టాలీవుడ్ కూడా బాగానే ఉండేది. అప్పుడు మనకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండాలని కష్టపడి నాగేశ్వరరావు టాలీవుడ్‌ను క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించి తెలుగు సినిమాల కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. అయినా భారతదేశంలో తమ ఇండస్ట్రీని టచ్ చేసే తోపు ఇండస్ట్రీ మరొకటి లేదంటూ తమిళ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ రెచ్చిపోయేవి. అలాంటిది.. ఇప్పుడు పాన్ ఇండియా […]

